మోర్ వర్క్ @హోం
గచ్చిబౌలి: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఐటీ కారిడార్లో ఉన్న వందలాది ఐటీ కంపెనీలు తమ రోజువారి కార్యకలాపాలను ఆపివేశాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కు అవకాశం కల్పించాయి. లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కార్యాలయాలకు రావడం లేదు…